సాంకేతిక లోపంతో నిలిచిపోయిన సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ముంబయి-చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు నిలిచిపోయింది. ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో రైలును ఆపేశారు. రైల్వే అధికారులు మరమ్మత్తులు చేపట్టారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.